రిపోర్టర్లు కావలెను

22 ఏళ్ళుగా పెన్నేరు వార పత్రిక.. 8 ఏళ్ళుగా పెన్నేరు దిన పత్రికను నిర్వహిస్తూ.. పత్రికా రంగంలో గుర్తింపు సంపాదించుకుంది. penneru Youtube ఛానల్ ద్వారా సోషల్ మీడియాలో 15 ఏళ్ళుగా తనకంటూ ఓ ముద్ర వేసుకుంది. penneru.com వెబ్ సైట్ ద్వారా ఎప్పటి కప్పుడు వార్తలను అందిస్తూ ముందుకెళుతోంది.. మీడియాలో మార్పులకు, సాంకేతికతకు అనుగుణంగగా Penneru Daily Digital Paper (PDF) ను అలాగే పెన్నేరు వారపత్రికను రెగ్యులర్ గా సంక్రాంతి సందర్భంగా జనం ముందుకు తెస్తోంది. అన్ని రకాల చట్టబద్ధమైన అనుమతులతో పెద్ద సంస్థలకు ధీటుగా నడుస్తున్న పెన్నేరు వారపత్రిక, దిన పత్రిక, మరియు యూట్యూబ్ ఛానల్, వెబ్ సైట్ లో వైఎస్ఆర్ కడప జిల్లా మరియు అన్నమయ్య జిల్లాలలో పని చేయుటకు అన్ని నియోజకవర్గాలకు ఇన్ చార్జ్లు, మండల రిపోర్టర్లు కావలెను. అందరికన్నా ముందుగా వార్తలు అందించే ఉత్సాహం, ఆసక్తికర వార్తా కథనాలు అందించాలన్న తపన, పత్రికా రంగంలో, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా రంగంలో రాణించి, తమకంటూ ఓ గుర్తింపు కోరుకునే వారికి పెన్నేరు సాదర స్వాగతం పలుకుతోంది. అలాంటి వారిని పెన్నేరు భుజం తట్టి ప్రోత్సహిస్తుంది..
ఆసక్తి ఉన్న వారు మీ బయో డేటాను 73307 03198 నంబరుకు వాట్సప్ చేయగలరు.