వ్యక్తి అదృశ్యం

కడప (PENNERU NEWS) : ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంం, పెటికాయల గ్రామానికి చెందిన గజ్జె రంగయ్య (47) కనిపించకుండా పోయారని, ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. రంగయ్య కడప నగరంలోని పక్కీరు పల్లి వివేకానంద డిగ్రీకాలేజ్ సమీపాన బంకు బజారులో ప్రస్తుతం ఉంటున్నారని, అయితే రైతు సాధికారిక సంస్ధ డిపార్టుమెంట్‌లో…