
ప్రతి ఒక్కరూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు స్ఫూర్తి గా తీసుకొని ముందుకు వెళ్ళాలి.- మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎస్.బి.అంజాద్ బాష
కడప (PENNERU News): పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా గోకుల్ లాడ్జి సమీపమంలోని పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. మాజీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బసవరాజు,మహమ్మద్ షఫీ,చాక్లెట్ గౌస్, కే. బాబు, ఆరిఫ్ల్ల, త్యాగరాజు నాయకులు పులి సునీల్ కుమార్, దాసరి శివ, కరీముల్లా, దేవి రెడ్డి ఆదిత్య, వినోద్ కుమార్, బీహెచ్ ఇలియాస్, అర్జున్,సాయి దత్త,గోపాలకృష్ణ,పేట నాగరాజు, వంశీ వరప్రసాద్, సమీర్, గురు ప్రసాద్, వెంకటేష్, సంపత్, జమ్మిరెడ్డి,ఓబుల్ రెడ్డి, సాయి హుస్సేన్ మహిళా నాయకురాలు మరియులు, సునీత రెడ్డి ,మోక్ష తదితరులు ఉన్నారు.
కడప వైసీపీ కార్యాలయంలో అమరజీవి ఘన నివాళి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి, డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మాజీ మంత్రి ఎస్.బి. అంజాద్బాష, కడప నగర మేయర్ కే సురేష్ బాబు. ఈ కార్యక్రమంలో మాజీ టిటిడి బోర్డు నెంబర్ యానాదయ్య, కార్పొరేటర్లు బసవరాజు,మహమ్మద్ షఫీ,చాక్లెట్ గౌస్, కే. బాబు, ఆరిఫ్ల్ల, త్యాగరాజు, షంషేర్, మీసా ప్రసాద్, రామచంద్రయ్య,నాయకులు తదితరులు ఉన్నారు.