
ప్రొద్దుటూరు (PENNERU News)
పట్టణ పరిధిలోని రెండో శనివారం మేయింటేనెన్సులో భాగంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ప్రజలు సహరించాలని విద్యుత్ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఉదయం 08:30 నుండి మధ్యాహ్నo ఒంటి గంట వరకు నిర్వహణలో భాగంగా 33kv ఫీడర్లు, వివిధ 11kv ఫీడర్లు (ప్రొద్దటూరు కోర్టు ఫీడర్ మినహా మిగతా వాటి పరిధిలోని) డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మైంటైనెన్స్ కొరకు విద్యుత్ అంతరాయo కలుగుతుందన్నారు. ప్రజలు సహకరించగలరని డిఈ వి జి శ్రీనివాసులు రెడ్డి విజ్ఞప్తి చేసారు.