కడప (Penneru news) :
కడప నగరం చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ సీఐగా ఓబులేసు బాధ్యతలు చేపట్టారు. కడప జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో సీఐగా, విజిలెన్స్ విభాగంలో ఓబులేసు బాధ్యతలు నిర్వహించారు. చిన్న చౌక్ సిఐగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న సిఐ తేజోమూర్తిని బదిలీ చేసారు.