అదృశ్యమైన తల్లి, పిల్లలు కడప బస్టాండులో ప్రత్యక్షం..

(పెన్నేరు న్యూస్) రాజుపాలెం, ఫిబ్రవరి 18(పెన్నేరు న్యూస్): మండలంలోని కొర్రపాడు గ్రామానికి చెందిన దద్దనాల జమీల, ఆమె పిల్లలు దద్దనాల కమాల్ బాషా, మదియాలు కడప బస్టాండులో కనిపించారు. రెండు రోజుల క్రితం వీరు కనిపించకుండా పోవడంతో, రాజుపాలెం పోలిసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. తల్లి పిల్లలు క్షేమంగా కడప బస్టాండులో కనిపించడంతో కుటుంబ…