కౌన్సిల్ సమావేశం వాయిదా పై కమీషనర్ కు కాంగ్రెస్ లేఖ

బద్వేల్, జనవరి 23(పెన్నేరు న్యూస్): అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీ శ్రేణులకు తప్పుడు కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్న అధికార పార్టీ చర్యలకు ఏ ఒక్కరు అధైర్య పడవద్దని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అన్నారు. బద్వేలు మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి బెయిల్ పై విడుదలైన సందర్భంగా గురువారం ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి వారి ఇంటికి…
వేంపల్లె (పెన్నేరు న్యూస్) జనవరి 23: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలను టిడిపి నేతలు ఘనంగా నిర్వహించారు. గురువారం రాష్ట్ర ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 43వ పుట్టిన రోజు సందర్భంగా వేంపల్లెలోని టిడిపి కార్యాలయంలో టిడిపి మండల కన్వీనర్…
పోరుమామిళ్ల,జనవరి 23 ( పెన్నేరు న్యూస్): నారా లోకేష్ నేటి తరానికి ఆదర్శ నాయకుడని ఆయన అడుగుజాడల్లో యువతరం నడవాల్సిన అవసరం ఉందన్నారు పోరుమామిళ్ల మండలం రంగసముద్రం ఎంపీటీసీ కల్వకూరి రమణ. మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్ని పోరుమామిళ్లలో ఘనంగా నిర్వహించారు. పట్టణం లోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో టిడిపి నాయకుడు రంగసముద్రం ఎంపీటీసీ…
వేంపల్లె – పెన్నేరు న్యూస్ జనవరి 23 :రాష్ట్ర ఐటి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలను టిడిపి నేతలు ఘనంగా నిర్వహించారు. గురువారం రాష్ట్ర ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 43వ పుట్టిన రోజు సందర్భంగా వేంపల్లెలోని గండి రోడ్డులోని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు…
ప్రొద్దుటూరు ( పెన్నేరు న్యూస్): టీడీపి జాతీయ కార్యదర్శి, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ప్రొద్దుటూరు టిడిపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్ 42వ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బచ్చల పుల్లయ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి కేక్…
పొరుమామిళ్ళ (Penneru News) : బద్వేల్ నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి రితేష్ రెడ్డి జన్మదిన వేడుకలు పొరుమామిళ్ళ లో టిడిపి శ్రేణులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నాయి. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో యువనేత రితేష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎంపీటీసీ కల్వకూరి రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. హాస్పిటల్లో కేక్ కట్ చేసి యువ నాయకునికి శుభాకాంక్షలు…
పోరుమామిళ్ళ (పెన్నేరు న్యూస్) ః కడప జిల్లా కాశి నాయన మండలంలో టిడిపి బద్వేలు ఇన్చార్జి, యువ నాయకులు రితేష్ రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. మండలంలోని జ్యోతి క్షేత్రంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మండల నాయకులు బసిరెడ్డి రవీంద్రారెడ్డి జ్యోతి పుణ్యక్షేత్రంలో అవధూత కాశిరెడ్డి నాయనకు…
ప్రొద్దుటూరు (PENNERU News): అభివృద్ధి పేరుతో కొత్తపల్లె పంచాయతీ పరిధిలో అవినీతి అక్రమమాలు జరుగుతున్నాయని, ఆ గ్రామ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి అభివృద్ధి పనులకు టెంకాయలు కొడుతూ కొత్త వ్యాపారానికి తెరలేపారని, సర్పంచ్ చేస్తున్న అవినీతి అక్రమాలను సాక్షాధారాలతో తాను బయటపెడతానని, సర్పంచ్‌తో రాజీనామా చేయిస్తారా అంటూ కూటమి ప్రభుత్వ పెద్దలకు సవాల్ విసిరారు మున్సిపల్…
మోడీ ప్రభుత్వ విధానాలు దేశానికి ప్రమాదకరం- ప్రొఫెసర్ హరగోపాల్ కడప (PENNERU News): దేశంలో ప్రజాస్వామ్యం మనుగడకు వాటిల్లుతుందని, వాటిని ప్రజలంతాఏకమై రక్షించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సామాజిక విశ్లేషకులు, ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం కడప నగరంలోని హరిత హోటల్ నందు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుర్రప్ప నాయుడు అధ్యక్షతన ఏర్పాటుచేసిన సెమినార్లోప్రొఫెసర్…