పోలవరం కడితే రాయలసీమ ఎలా సస్యశ్యామలం అవుతుంది?

బొజ్జా దశరథ రామిరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు. – పాలకులు ఇకనైనా మేల్కొని రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టి రాయలసీమకు హక్కుగా ఉన్న నీటిని సంరక్షించాల్సిన అవసరం ఉంది. (Penneru News) పోలవరం ఆంధ్రుల జీవ నాడిగా భావిస్తూ విభజన చట్టంలో దాన్ని సాధించుకుని నిర్మాణం చేసుకోవడం జరుగుతోంది. అయితే పోలవరం నిర్మిస్తే…