దివ్యంగ విద్యార్థి సయ్యద్ అస్లాం కి భరోసా ఇచ్చిన యువనేత అబ్దుల్లా

కడప, (పెన్నేరు న్యూస్): నగరంలోని 28వ డివిజన్ బుచ్చర్ వీధి ఉర్దూ అప్పర్ ప్రైమరీ స్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువనేతఅబ్దుల్లా పాఠశాలలో బహుమతులు ప్రధానం చేసారు. ఈ సందర్భంలో ఐదవ తరగతి చదువుతున్న సయ్యద్ అస్లం అనే దివ్యాంగ విద్యార్థినికి బహుమతి రావడంతో వేదికపై నుంచి దిగి అతని చెంతకు వెళ్లి బహుమతిని అందజేశారు.  ఈ సందర్భంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ ఎంతో ప్రతిభతో చదువుతున్న విద్యార్థి అస్లాం చదువుకు అంగవైకల్యం అడ్డు రాదని నిరూపించడం జరిగిందన్నారు. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి తో చర్చించి ట్రై సైకిల్ అందిస్తానని భరోసా ఇచ్చారు.

Share to:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: 😜కుదరదుగా..!
పెన్నేరు ఈపేపర్ కోసం క్లిక్ చేయండి..
This is default text for notification bar