
కడప ( పెన్నేరు న్యూస్) :
జిల్లాలోని అట్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బెల్ట్ షాపులకు తరలిస్తున్న 310 మద్యం బాటిను అట్లూరు పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. బద్వేల్ నియోజకవర్గం పరిధిలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులకు మద్యం తరలిస్తున్న వైనంపై విమర్శలు వినిపిస్తున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరపరిచిన అట్లూరు పోలీసులు ….